ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్




*APలో MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల*

APలో MLAల ద్వారా జరిగే MLC ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.

అభ్యర్థులు జులై 2వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 

జులై 3న నామినేషన్లు పరిశీలిస్తారు.

జులై 5 నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు.

కూటమికే 2 స్థానాలు దక్కే ఛాన్సుంది. 

YCP పోటీ చేస్తే జులై 12న ఉ.9 నుంచి సా.4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

 ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు.

C.రామచంద్రయ్య అనర్హత వేటు, ఇక్బాల్ రాజీనామాతో 2 MLCలు ఖాళీ అయ్యాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది