కుక్కల దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి






గత బుధవారం సాయంత్రం కుక్కల దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మాజీ హౌస్ పెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి 


బుధవారం సాయంత్రం కుక్కల దాడిలో గాయపడిన  కోహెడ మండల గొట్లమిట్ట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల యువ నాయకుడు కందుకూరి రాములు - స్వప్న ల కుమారుడు కుక్కల దాడిలో గాయపడి కరీంనగర్ జిల్లా కేంద్రంలో జెనసిస్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్బాయిని వారి కుటుంబ సభ్యులను పరమర్శించిన మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది