*స్వచ్చ మారథాన్ రన్ ను ప్రారంభించిన ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని
*జుంబా నృత్యం తో అందరినీ అలరించిన ఎంపి చిన్ని*
*విజయవాడ ఉత్సవ్ విశిష్టతను, ప్రత్యేకతలను వివరించిన ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
*5k, 10k రన్ లోపాల్గొన్న 22 రాష్ట్రాల నుంచి పది వేల మంది ప్రతినిధులు*
*ఎంపి కేశినేని శివనాథ్ చిన్ని*
విజయవాడ అంటేనే ఒక వైబ్రేషన్ మనందరికీ నిజంగా ఈ నగరంలో పుట్టడం ఈ నగరంలో పెరగడం మనందరం కూడా ఒక గొప్ప నగరం
ఇది ఎంతో మంది మహానుభావులు ఎంతోమంది కవులు ఎంతో మంది ఇక్కడ పుట్టి పెరిగిన నేల ఈ విజయవాడ నగరానికి వారసులుగా మనందరం కూడా ఎప్పుడు కూడా విజయవాడని ప్రతి నిత్యం గర్వంగా చెప్పుకుంటాం
మన విజయవాడ అని అటువంటి విజయవాడలో గత దసరా సందర్భంగా రెండు ఐపీలు విజయవాడ సృష్టించింది.
ఒకటి మీ అందరి చలవతో స్వచ్ఛ స్వచ్ఛ మార్ధాన్ అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ మార్ధన్ అనే ఒక ఐపి సృష్టిస్తే రెండవ ఐపి విజయవాడ నగర ప్రజలందరి ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ ఈ రెండు కార్యక్రమాలు దేశ నలమూలలా కూడా వ్యాపించినయి
దీన్ని మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఇవాళ ఈ ఈవెంట్ కి సుమారు 22 స్టేట్స్ నుంచి రిజిస్ట్రేషన్ వచ్చిందంటే దీని యొక్క గొప్పదనం మనఅందరికీ కూడా అర్థమవుతుంది.
కాబట్టి విజయవాడ అసలు విజయవాడ నగరంలో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే అది విజయవాడ నగర వాసుల వల్లే అని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్తూనే ఉంటారు.
ఆయన చెప్పేది ఒకటే విజయవాడలో జరిగితే ఏ కార్యక్రమం అన్నా సూపర్ హిట్ శబాష్ విజయవాడ అంటా ఉంటారు
ఏ కార్యక్రమం చూసినా కూడా అటువంటి కార్యక్రమాలు చేయగలిగింది ఇవాళ విజయవాడే
మీ అందరి విజయవాడ నగర ప్రజలు ప్రభుత్వ అధినేతలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరి ఆధ్వర్యంలో గత సంవత్సరం విజయవాడ ఉత్సవం చేసుకున్నాం.
ఆ ఈవెంట్ కి ఉపరాష్ట్రపతి గారిని ముఖ్య అతిథిగా పిలిస్తే రేపు రాబోయే నవరాత్రులు అమ్మవారి ఆశీసులతో జరిగే విజయవాడ ఉత్సవంలో రాష్ట్రపతి గారు విజయవాడ ఉత్సవకి విజయవాడకు రానున్నారు
14వ తారీకు విజయవాడక వచ్చి 15 వరకు విజయవాడలో మన రాష్ట్రపతి గారు విజయవాడను సందర్శిస్తారు
అది పవర్ ఆఫ్ విజయవాడ ఎందుకంటే రెండో సంవత్సరం మొదటి సంవత్సరం ఉపరాష్ట్రపతి గారిని తీసుకొచ్చుకుంటే మనం రెండో సంవత్సరం రాష్ట్రపతి గారిని తీసుకొచ్చాం.
ఇక ఈ జిల్లాకి ఉన్న నాయకులు ఉమా గద్దేరామ్మోహన్ సుజనా చౌదరి రాజకీయ నాయకులు ప్రతి ప్రజా సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా ఉంటారో అధికారులు యంగ్ జనరేషన్ అధికారుల్ని మనక ఇచ్చారు చంద్రబాబు నాయుడు
పోలీస్ కమిషనర్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ జాయింట్ కమిషనర్ మిగతా సిబ్బంది గాని ఏ కార్యక్రమం వచ్చినా ఒక రోజు ముందు చెప్పినా కూడా చిరాకు పడకుండా మనకి ప్రతినిత్యం సపోర్ట్ చేస్తున్నారు
థాంక్యూ సార్ మీ అందరి వల్లై మేము విజయవాడ వాసులు ఏ కార్యక్రమం చేసినా కూడా మీ అందరి సపోర్ట్ తోనే జరుగుతుంది.
ఇవాళ ఈ స్వచ్ఛ మేరథన్ కి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ ఎండి వాళ్ళ సిబ్బంది బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు.
అందరూ కూడా స్పాన్సర్ చేశారు.
రేపు విజయవాడ ఉత్సవం కూడా అదే విధంగా మీ అందరి సహకారంతో చేస్తారు
రేపు రాబోయే విజయవాడ ఉత్సవం మూడు చోట్ల కార్యక్రమాలు పెట్టబోతున్నాం.
ఒకటి పున్నమి ఘాట్ రెండు మాకినేని బసవపన్నయ స్టేడియం మూడు సిద్ధార్థ ఫార్మ కాలేజీలో పెట్టబోతున్నాం.
ఈ మూడు కార్యక్రమాలు కూడా విజయవాడ ప్రజలందరూ తిలకించాలి.
దేశంలో అత్యుత్తమ కార్యక్రమాలు ఇక్కడ ఉండబోతున్నాయి.
మీరందరూ తిలకించి ఆనందించి దసరాని చక్కటి పండగ ఫెస్టివల్లో విజయవాడ ఉత్సవాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నా
ఇహ మీ అందరికీ ఒకటే చెప్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి ఒకటే చెప్తా ఉంటారు విజయవాడ ఉత్సవం అంటే ప్రభుత్వం చేయకూడదు మీరు కాదు విజయవాడ ప్రజలందరూ కూడా మొత్తం సొసైటీ అంతా కలిసి చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్తా ఉంటారు
అంతే కాకుండా వారు ఒకటే చెప్పారు ఈసారి విజయవాడ ఉత్సవం అంటే మైసూరు కాదు దసరా అంటే విజయవాడ గుర్తుకు రావాలని
వారు చెప్పారు అదేవిధంగా వారి చేతుల మీదగా 14 మంది ముఖ్యమంత్రులని 20 మంది దేశంలో అతి పెద్ద పారిశ్రామిక వేత్తలను కూడా ఆహ్వానించారు
అంటే దేశం మొత్తం రేపు దసరా రోజు విజయవాడని చూడబోతుంది.
రాష్ట్రపతితో పాటు మన చుట్టుపక్క రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి విజయ్, ఒరిస్సా ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అస్సాం గుజరాత్ ఇట్లా ప్రతిరోజు ఒక ముఖ్యమంత్రి వచ్చి ఈ విజయవాడకు రాబోతున్నారు
దేశం మొత్తం మీద ఇంతమంది ముఖ్యమంత్రులు విజయవాడ ఏంటి ఏం జరుగుతుంది విజయవాడ అని చూసే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశం.
మీ అందరి సహాయ సహకారాలతో అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటున్నాను అనుకుంటున్నాను
అందరూ కూడా ఒకటే కోరుతున్నా హెల్మెట్లు ధరించండి ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకోవడం కాబట్టి అందరూ కూడా ఈ మూడిటిని పాటించాలి విజయవాడ నగర ప్రజలందరిని కోరుతూ గత సంవత్సరం కన్నా కంటే విధంగా బ్రహ్మాండంగా చేస్తున్న స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ వారందరికీ ధన్యవాదాలు
