సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 81 వ జయంతి వేడుకలు
అమలాపురం రమా థియేటర్ ఆవరణలో అమలాపురం టౌన్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు కొప్పిశెట్టి నరసింహమూర్తి ఆధ్వర్యంలో జరిగింది ఈ వేడుకకు గౌరవ అధ్యక్షులు చొల్లంగి రామకృష్ణ కొప్పాడి రమేష్ బాబు కాలే గోవింద్ దొమ్మేటి శ్రీను పాటి రవి రాయుడు శ్రీను సాంబయ్య దంగేటి కనక మరియు అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ మరియు స్వీట్స్ పంచడం జరిగింది
Tags
AP News
