నటుడు ప్రకాష్ రాజ్ మీద పరువు నష్టం దావా





 
 
నటుడు ప్రకాష్ రాజ్ మీద పరువు నష్టం దావా

రామాయణంపై హిందువుల మనోభావాలు కించపరిచేలా ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం

ఈ క్రమంలోనే ఆయన మీద పరువు నష్టం దావా వేసి.. హిందువులకు ప్రకాష్ రాజ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని భాను ప్రకాష్ డిమాండ్

రాముడు, లక్ష్మణుడు ఉత్తరం నుంచి వచ్చి.. దక్షిణాదిలో గిరిజనుడైన రావణుడి పొలంలోకి వెళ్లి వాళ్లు పండ్లు తినడంతో వివాదం చెలరేగిందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది