కర్నూలు జిల్లాలో పొలం పని చేస్తుండగా రైతు కంటబడ్డ వజ్రం

*కర్నూలు జిల్లాలో పొలం దున్నుతుంటే రైతు కంటపడ్డ వజ్రం*

*పొలం పనులు చేస్తుండగా కంటపడిన డైమండ్*

*మద్దికేర మండలం హంప గ్రామంలో ఘటన*

*రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్న ఓ వ్యాపారస్తుడు...*

*ఇటీవలి వర్షాలతో జిల్లాలో మొదలైన వజ్రాల వేట*🌹🙏🙏🙏🙏

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది