కోనసీమ జిల్లాలో ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

⭕ ఉపాధి హామీ కూలీల పై   తేనెటీగల దాడి⭕కోనసీమ జిల్లా 


పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలపై బుధవారం తేనెటీగల దాడి చేశాయి. పని చేస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేయడంతో కూలీల పరుగులు తీశారు. 20 మందిని తేనెటీగలు ఎక్కువగా కుట్టడంతో, పి.గన్నవరం. గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మరి కొంతమందిని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించినట్లు స్థానికులు తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది