19 నుంచి అసెంబ్లీ సమావేశాలు





*ఈనెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు*

ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరిగి పోతున్నాయి. 

ఈ నెల12 వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది