రైతుల వద్ద తీసుకున్న కమిషన్ రిటన్ ఇచ్చిన విడుదల రజిని



*రైతుల కమిషన్ సొమ్ము  రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ..*

జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు..

తాజాగా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి రజనీ డబ్బును వెనక్కి ఇచ్చేశారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది