మరో నెల రోజులు పాటు జైల్లోనే ఎమ్మెల్సీ కవిత




*మల్లెల తెలుగుతేజం న్యూస్ తెలంగాణ*

*మరో నెల రోజులు జైలులోనే కవిత*..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితపై ఆరోపణలు

మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్ట్

ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ

బెయిలు పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

నేటి నుంచి ఈ నెల 29 వరకు కోర్టుకు వేసవి సెలవులు

వచ్చే నెల మొదటి వారంలో బెయిలు పిటిషన్‌పై తీర్పు!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది