*
మంగళగిరి శాసనసభ్యులు గా అత్యధిక మెజారిటీతో గెలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారిని ఉండవల్లి లోని వారి నివాసంలో కలిసి అభినందించిన టీడీపీ నరసరావుపేట పార్లమెంట్ ఎన్నికల కోఆర్డినేటర్ శ్రీ జంగా కృష్ణమూర్తి గారు మరియు పిడుగురాళ్ల జడ్పీటీసీ శ్రీ జంగా వెంకటకోటయ్య గారు.*