ఆంధ్రప్రదేశ్ డొంకరాయి నుండి మణుగూరు మీదుగా మామిడికాయ ల మాటున ట్రాలీ లో హైదరాబాద్ కు తరలింపు...
477 కేజీల గంజాయి పట్టివేత.. దాని విలువ 1,19,35 000 ఉంటుందని పోలీసులు వెల్లడి...
5 గురు వ్యక్తులు, ఒక కారు, ఒక ట్రాలీ ని స్వాధీన పర్చుకున్న పోలీసులు...
Tags
Crime