నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్





*_జూపూడి మాజీ సర్పంచి మృతి._*

*_ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు._*

*_ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, 16.06.2024._*

*_ఇబ్రహీంపట్నం మండలం జూపూడి గ్రామ మాజీ సర్పంచి అవుటి రమాదేవి గారు ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ఆదివారం జూపూడిలో ఆమె పార్థీవదేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధించారు. స్థానిక నాయకులు, తదితరులు ఎమ్మెల్యే కేపి గారితో పాటు ఉన్నారు._*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది