*టీటీడీ చైర్మన్ పదవికి మంగళవారం సాయంత్రం రాజీనామా చేసిన భూమన కరుణాకర రెడ్డి*
*గత ఆగస్టు నెల్లో టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన భూమన కరుణాకర రెడ్డి*
*తన రాజీనామాను ఆమోదించమంటూ టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి కి భూమన కరుణాకర రెడ్డి లేఖ*
Tags
AP News