రైలు దుర్ఘటన బాధాకరం.....పవన్ కళ్యాణ్.



రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం :
DYCM పవన్ కళ్యాణ్
పశ్చిమబెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో
15 మంది మరణించడం దురదృష్టకరమన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి
ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడినవారికి మెరుగైన
వైద్య సేవలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను
కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది