వృద్ధులకు పెన్షన్ పెంపు




*పెన్షన్ల పెంపు ఎవరికి పెరిగాయి ?* 

వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్యకారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, HIV బాధితులు, హిజ్రాలకు ₹4,000(గతంలో ₹3వేలు)

* దివ్యాంగులకు ₹6,000(గతంలో ₹3వేలు)

* కుష్టుతో వైకల్యం సంభవించినవారికి ₹6,000

కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్నవారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ₹10,000 (గతంలో ₹5వేలు)

మంచానికి పరిమితమైనవారికి ₹15,000 (గతంలో ₹5వేలు)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది