ఎమ్మెల్యేగా గెలిచిన అంగన్వాడి టీచర్





*ఎమ్మెల్యేగా గెలిచిన అంగన్వాడీ టీచర్* 

* రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషా దేవి గెలిచారు. 
* సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మికి 80,948 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శిరీషకు 90,087 ఓట్లు వచ్చాయి. 
* తన ప్రత్యర్థిపై శిరీష 9,139 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 
* వైసీపీ కంచుకోటను బద్దలుగొట్టడమే కాకుండా మరో రికార్డు సృష్టించారు. గతంలో శిరీష అంగన్వాడీ టీచర్గా చేయగా, ఇప్పుడే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది