జర్నలిస్టులపై దాడి జరిగితే కఠిన చర్యలు



*బిగ్ బ్రేకింగ్*

*జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్* 
*రావడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించారు* 

*జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని*

*అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని*

*ఇకనుంచి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న*

*శిక్షలు కఠిన తరం చేస్తామని*

*జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చిన సిఎం  చంద్రబాబు డిప్యూటీ  సిఎం పవన్ కళ్యాణ్*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది