హోమ్AP News దర్శి నియోజకవర్గ జనసేన నాయకుల సమావేశం bymallela telugutejam -జులై 11, 2024 0 దర్శి నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గరికపాటి వెంకట్ గారిని విజయవాడ పార్టీ కార్యాలయం నందు దర్శి నియోజకవర్గ ఐదు మండలాల జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి పలుఅంశాలపై చర్చించడం జరిగింది . Tags AP News Facebook Twitter