హోమ్AP News నెల్లూరు జిల్లా ఎస్పీగా జి. కృష్ణ కాంత్ bymallela telugutejam -జులై 13, 2024 0 నెల్లూరు జిల్లా ఎస్పీగా జి. కృష్ణ కాంత్ ను నియమించారు. రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగాప్రస్తుతం నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఆరిఫ్ హఫీజ్ ను బదిలీ చేశారు. కృష్ణకాంత్ స్వస్థలంఅనంతపురం జిల్లా , గుత్తి మండలం, ఎస్ఎస్ పల్లె గ్రామం. గతంలో ఆయన కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు Tags AP News Facebook Twitter