యూట్యూబ్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు






చీరాల ఎమ్మెల్యే శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారిని  యూట్యూబ్ ఛానల్ లో అసత్య ఆరోపణలు చేస్తు వీడియో లు చిత్రకరించిన గుండు సుది యూట్యూబ్ ఛానల్ విలేకరి మనం శ్రీనివాసరావు పై  చీరాల 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ లో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజవల్లి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు, పొత్తూరు సుబ్బయ్య 27వ వార్డు పండూరి శరత సల్లూరి సత్యానందం ఉప్పులూరి విజయభాస్కర్ ఎండ్రపాటి సునీల్ మీసాల అశోక్ కుమార్, టీడీపీ టౌన్ సెక్రెటరీ కొండ్రు రత్నబాబు ఫిర్యాదు చెసారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది