తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో సీఎం ప్రెస్ మీట్




టిడిపి పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‍లో మీడియాతో సీఎం చంద్రబాబు చిట్‍చాట్ .

కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలి.

 ఎవరైనా నా కాళ్లకు దండం పెడితే, వారి కాళ్లకు నేను దండం పెడుతా .

ఇవాళ్టి నుంచి నా కాళ్లకు దండం పెట్టే విధానానికి పుల్‍స్టాప్ పెడుతున్నా .

 తల్లిదండ్రులు, భగవంతుడు కాళ్లకు దండం పెట్టాలి తప్ప నాయకులకు కాదు.

 నాయకుల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దు 

నాయకుల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి నా నుంచే ప్రారంభిస్తున్నా.

 : సీఎం చంద్రబాబు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది