హోమ్Telangana News మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే bymallela telugutejam -అక్టోబర్ 12, 2024 0 *మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించిన సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు**కాగజ్ నగర్ రూరల్:* మండలం పాత సార్సాల గ్రామానికి చెందిన దహాగాం మల్లయ్య ఇటీవలే పరమపదించారు.ఈ రోజు సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. Tags Telangana News Facebook Twitter