దృశ్యం సినిమా రిపీట్





 


దృశ్యం సినిమా రిపీట్


ప్రియుడితో పారిపోయేందుకు వేరే వ్యక్తిని చంపి.. చీర, పట్టీలు తొడిగి శవాన్ని కాల్చి తాను చనిపోయినట్లు నమ్మించిన వివాహిత


గుజరాత్ - జఖోట్రాలో వివాహిత గీతా అహిర్ (22)కు భరత్ (21) అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడి, పారిపోవాలని అనుకున్నారు


ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న హర్జీభాయ్ సోలంకీ(56) అనే వ్యక్తిని చంపి.. మృతదేహానికి వివాహిత గీత దుస్తులు, పట్టీలు తొడిగి తగలబెట్టారు


ఆ కాలిన శవం చూసిన భర్త గీతా శవమేనని భావించగా.. పోలీసుల విచారణలో అది పురుషుడి డెడ్ బాడీ అని తేలింది.


విచారణ జరిపిన పోలీసులు భరత్, గీతాను అరెస్టు చేశారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది