దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు
bymallela telugutejam-
0
పాత చీరాల గ్రామం నందు పోలేరమ్మ తల్లి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు. ఈ కార్యక్రమంలో పాత చీరాల గ్రామ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు