పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు







కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి మాత శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్ ప్యాకెట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది