నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో ముప్పవరపు వీరయ్య చౌదరి గారి సంస్మరణ సభలో శ్రద్ధాంజలి ఘటించి, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రఘడ సానుభూతి తెలియజేసిన చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరి మాలకొండయ్య గారు మరియు చీరాల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ గారు మరియు యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ గారు మరియు చీరాల తెలుగుదేశం పార్టీ నాయకులు