సుపరిపాలన కు ఏడాది పూర్తి ...అనే పేరుతో కార్యక్రమాలు కు పిలుపు-మంత్రి నాదెండ్ల







జూన్ 4 న వైస్సార్సీపీ చేపట్టిన వెన్నుపోటు నిరసన కార్యక్రమానికి ధీటుగా జనసేన కార్యక్రమాలు-మంత్రి నాదెండ్ల మనోహర్

 సుపరిపాలన కు ఏడాది పూర్తి ...అనే పేరుతో కార్యక్రమాలు కు పిలుపు-మంత్రి నాదెండ్ల

 *దీపావళి-సంక్రాంతి పండుగ లనుకలిపి రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుందాం-మంత్రి నాదెండ్ల*

 *కూటమి విజయానికి ఏడాది పూర్తైన సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు -మంత్రి నాదెండ్ల*

 *జూన్ 4న ఉదయం మహిళలు రంగవల్లులు వేసి సంక్రాంతి పండుగ,,,సాయంత్రం టపాసులు పేల్చి దీపావళి పండుగ లను జరుపుకుందాం-మంత్రి నాదెండ్ల*

 *ఈ కార్యక్రమాల ఫోటో లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి, జనసేన క్యాడర్ కు దిశ నిర్దేశం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్*

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది