ఎల్లుండి కేంద్ర మంత్రివర్గ సమావేశం
ఆపరేషన్ సింధూర్ తరువాత తొలి మంత్రివర్గ సమావేశం
బిహార్ ఎన్నికల షెడ్యూల్‌పై చర్చించే అవకాశం
రెండు లేదా మూడు దశల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు
దీపావళి కంటే ముందే బిహార్ ఎన్నికలు ఉండే అవకాశం
నవంబర్ 22తోముగియనున్న బిహార్ అసెంబ్లీ గడువు
త్వరలోనే బిహార్‌లో పర్యటించనున్న ఎన్నికల కమిషన్
Tags
National
