నేడు పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత బిల్లు

నేడు పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత బిల్లు

Apr 01, 2026 మల్లెల తెలుగుతేజం 

నేడు పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత బిల్లు
ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం మ.12 గంటలకు పార్లమెంట్ ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచే రాజధానిగా గుర్తించేలా ఏపీ పునర్‌వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు-2026ను లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెడతారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో ఆమోదిస్తారు. గురువారం రాజ్యసభలోనూ దీన్ని ఆమోదించి, శాశ్వత రాజధానికి చట్టబద్ధత కల్పిస్తారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది