నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు




*నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి తల్లిని చంపిన కొడుకు*

బెంగళూరులోని RR నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.

 పక్షవాతంతో బాధపడుతున్న 75 ఏళ్ల తల్లిని ఆమె కుమారుడు వెంకటేష్ కనికరం లేకుండా అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసి హత్య చేశాడు. 

తల్లి సంరక్షణ భారంగా మారిందనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

 ఘటనాస్థలంలోనే వృద్ధురాలు మృతి చెందగా, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది