దోర్నాల మండల అభివృద్ధికి శ్రీకారం - పల్లెపండుగ 3.0 - శంకుస్థాపన చేసిన ఎరిక్షన్ బాబు
యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం, దోర్నాల పట్టణంలో అయినముక్కల గ్రామ SC కాలనీ నందు 10 లక్షల నిధులతో ప్రజల మౌలిక వసతులు మరింత మెరుగుపరిచే దిశగా VB G RAM G నిధులతో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన యర్రగొండపాలెం నియోజకవర్గం టిడిపి ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు.
ఈ కార్యక్రమంలో దోర్నాల మండలం టిడిపి అధ్యక్షులు షేక్. మహబూబ్ సాహెబ్ గారు, మండల కూటమి నాయకులు, దోర్నాల పట్టణ గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags
AndhraPradesh
