*ప్రభుత్వ రెవెన్యూ స్థలం కబ్జా*
మర్రిపాడుమండల
తహసీల్దార్ కార్యాలయం
అక్రమించుకుంటున్నా
పట్టించుకోని అధికారులు
మర్రిపాడు జనసేన పార్టీ తరఫున
రిప్రజెంటేషన్ ఇవ్వాలని
అనుకుంటే ఈ రోజు
సెలవు ఉన్నందున
రేపు ఖచ్చితంగా తహసీల్దార్ గారిని కలిసి వినతిపత్రం అందజేస్తాం
*జనసేన పార్టీ మర్రిపాడు మండలం*
Tags
AP News