ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి


సూర్యాపేట మల్లెల తెలుగుతేజం...ఆత్మకూర్ (ఎస్) మండలం బొప్పారంలో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి  

మృతుల్లో ఒక బాలిక , ఇద్దరు యువకులు 

హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చి క్రషర్ గుంతల్లో  ఈతకు వెళ్లిన మృతులు..

మృతులు శ్రీపాల్ రెడ్డి(45) , రాజు( 44) ఉషా(11 )గా గుర్తింపు..

అశ్వారావుపేట నుండి బొప్పారం గ్రామానికి స్నేహితునితో కలిసి అత్తగారి ఇంటికి వచ్చిన శ్రీపాల్ రెడ్డి...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది